Free Gas Cylinders in AP Deepam 2 Scheme Full Details

Free Gas Cylinders : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభించటం జరిగినది. సాధారణ ఎన్నికల సమయం లో టిడిపి పార్టీ  ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇస్తాం అని హామీ ఇచ్చారు. దాని ప్రకారం గా తేదీ 01.11.2024 న ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం – 2 అనే పేరు తో ప్రారంభించటం జరిగినది. ఈ పథకం యొక్క పూర్తి వివరాలు కింద తెలియజేయటం అయినది.

ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లు దీపం -2 అనే పథకం ద్వారా శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం లో మొత్తం 3 గ్యాస్ సిలిండర్ లు ప్రతి ఇంటికి ఉచితం గా ఇవ్వనున్నారు. ఏ పథకం కోసం కావలసిన అర్హతలు అన్నీ కింద తెలియజేయటం అయినది.

Free Gas Cylinders Details :

దీపం – 2 పథకం కోసం మీకు కావలసిన అర్హతలు ఈ విధం గా ఉన్నాయి

  • ప్తతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు లేని వారు ఏ పథకానికి అర్హులు కాదు
  • ఈ పథకం పొందాలి అంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి. గుర్తింపు పొందిన ఏదైనా ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి. గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు
  • ఈ పథకం లో ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లు ప్రభుత్వం వారు అందచేస్తారు
  • ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి 4 సిలిండర్ లు ఉచితంగా ఇస్తారు.
  • మొదటి గ్యాస్ సిలిండర్ ను మార్చి 31 లోపు బుక్ చేసుకో వలేను

పైన చెప్పిన 3 డాక్యుమెంట్స్ ఉంటే ఈ పథకం మీకు వర్తింపచేస్తుంది.ఆధార కార్డ్ లేని యడాల దెగ్గరలో ఉన్న ఆధార కేంద్రానికి వెళ్ళి కొత్త ఆధార కార్డు నమోదు చేయించుకోవలెను.అలాగే రేషన్ కార్డు లేనియడాల మీకు దగ్గర లో ఉన్న సచివాలయం లో కొత్త రేషన్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవలెను.

DEEPAM 2 ELIGIBILITY :

దీపం 2 పథకం కోసం మీకు అర్హత ఉందో లేదో ఈ విధం గా తెలుసుకోండి

  • కుటుంబం లో ఏ ఒక్కరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నకూడా  ఆ పేరు రేషన్ కార్డ్ లో ఉంటే మీరు ఏ పథకం కి అర్హులే. రేషన్ కార్డు భార్య పీరు మీద ఉండి LPG గ్యాస్ భర్త పేరు మీద ఉన్న కానీ మీకు ఈ పథకం వర్తింప చేస్తుంది.
  • E-KYC  తప్పనిసరిగా చేయించుకొని ఉందా వలేను. మీకు సంభందించిన గ్యాస్ ఆఫీసు కు వెళ్ళి E-KYC చేయించ వలెను . E-KYC పూర్తి అయిన వారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేస్తుంది.

HOW TO APPLY FREE GAS CYLINDERS :

ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎలా బుక్ చేసుకోవాలో కింద తెలియ చేయడం అయినది.

  • మీరు ఎప్పటి లాగానే మీకు సంభందించిన గ్యాస్ ను బుక్ చేయాల్సి ఉంటుంది.
  • గ్యాస్ మీ ఇంటికి వచ్చిన తరువాత ఎప్పటి లానే డబ్బులు చెల్లించాలి
  • గ్యాస్ సిలిండర్ లు డెలివేరి చేసిన 2 రోజుల తరువాత మీరు చెల్లించిన డబ్బులు మీ బ్యాంక్ ఖాతా లో సబ్సిడీ రూపం లో జమ చేయటం జరుగుతుంది.

ముఖ్యగమనిక : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్నీ పథకాల వివరములు ఎప్పటికపుడు తెలుసుకోటానికి మన Telegram గ్రూపు నందు జాయిన్ అవ్వండి

Leave a Comment