AP TET RESULTS 2024 : ఆంధ్రప్రదేశ్ లో TET రాసినటువంటి వారు రిసల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా 04.11.2024 న ప్రముఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారికంగా AP TET RESULTS ని విడుదల చేయటం జరిగినది.
CHECK AP TET RESULTS :
ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ నెలలో TET పరీక్ష నిర్వహించటం జరిగినది. దీనికి గాను సుమారు 3.60 లక్షల మంది హాహారు కావటం జరిగినది. AP లో TET ఫలితాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు . అయితే దీనికి గాను తేదీ 04.11.2024 న అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఫలితాలు విడుదల చేయటం జరిగినది. ఈ ఫలితాలు ఏ విధంగా చూడాలి అనేది కింద వివరంగా తెలియజేయటం అయినది.
HOW TO CHECK AP TET RESULTS :
- AP TET పరీక్ష కి రాసిన వారు ముందు గా మీ యొక్క హాల్ టికెట్, candidate id , dob మీ దగ్గర పెట్టుకోవలెను.
- తరువాత AP TET వారి అధికారి website అయిన https://aptet.apcfss.in/ ను ఓపెన్ చేయవలెను
- ఈ వెబ్సైట్ కు వెళ్ళిన తరువాత అక్కడ కనిపించేతటువంటి results మీద క్లిక్ చేయవలెను.
- results ను ఓపెన్ చేసిన తరువాత మీ యొక్క candidate id మరియు date of birth ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను
- మీ డీటైల్స్ ఇచ్చిన తరువాత మీ రిసల్ట్స్ అనేవి కనపడటం జరుగుతుంది . వెంటనే మీ యొక్క రిసల్ట్స్ ని ప్రింట్ తీసుకోవచ్చు.
AP DSC NOTIFICATION :
ఆంధ్ర ప్రదేశ్ లో DSC NOTIFICATION ను తేదీ 06.11.2024 న అధికారికంగా ప్రభుత్వం వారు విడుదల చేయనున్నారు. దీని కాను వేలాది మంది D.ed మరియు B.ed విద్యార్దులు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. దీనికి సంభందించి పూర్తి వీవురాలు నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత మన వెబ్సైట్ నందు పోస్ట్ చేయటం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ లో మొత్తం టీచర్ 16,347 పోస్టులు ప్రభుత్వం వారు భారతి చేయనున్నారు. ఈ జాబ్స్ రాయాలి అంటే ముందు గా ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. 06.11.2024 తరువాత ఈ జాబ్స్ కి అప్లై చేసే అవకాశం ఉంటుంది
AGE REQUIREMENTS :
DSC ఎక్సామ్ కోసం అప్లై చేయాలి అంటే మీకు 18 నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క కాస్తే ని బట్టి మీకు కొంత age rexalation అనేది దొరుకుతుంది .
EDUCATION QUALIFICATION :
DSC ఎక్సామ్ కోసం అప్లై చేయాలి అంటే మీరు ముందు గా TET ఎక్సామ్ లో పాస్ అయ్యి ఉండాలి . మీరు ఇంటర్ తరువాత D.ed లేదా డిగ్రీ తరువాత B.ed పూర్తి చేసి ఉండాలి. అటువంటి వారికి మాత్రం dsc రాసే అర్హత ఉంటుంది.
ఈ ఎక్సామ్ కి సమండించి పూర్తి వీవురాలు అనగా EXAM FEES, SYLLABUS, EXAM DATES అనేవి నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత మన వెబ్సైట్ నందు విస్త చేయటం జరుగుతుంది.
AP TET RESULTS 2024 : Click Here
ఇలాంటి మరిన్ని ఉద్యోగాల కోసం మన వెబ్సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.