ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ లో 500 ఉద్యోగాలు భారతి చేస్తాము అని తెలియజేసీయున్నారు. దేవాదాయ శాఖ లో ఖాళీ గా ఉన్నటువంటి వివిధ పోస్టులు అనగా Jr Asst , AE, AEE మొదలగు పోస్టులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు భర్తీచేయబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇదొక మంచి అవకాశం
Latest Jobs in AP Endowment Department :
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇటీవల ఒక ప్రకటన లో దేవాదాయ శాఖ లో ఉన్నటువంటి వివిధ పోస్టులను భారతి చేయనున్నట్లు తెలిపి యున్నారు. ఆయశక్తి గా ఉన్న వారు తమ్మ యొక్క ప్రిపరేషన్ ను మొదలుపెట్టవలసినదిగా కోరుచున్నాము. ఈ యొక్క నోటిఫికేషన్ ఏ క్షణం అయిన వచ్చే అవకాశం ఉన్నది. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ అసిస్టెంట్, AE, AEE మరి మిగితా కొన్ని పోస్టులను కూడా భర్తీ చేయ వచ్చు. ఇందులో మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Name of the Post :
AP Endowment Department లో ఖాళీ గా ఉన్నటువంటి 500 పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు భర్తీ చేయనున్నారు.
AGE DETAILS :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే వయస్సు 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు మద్యలో ఉండాల్సి ఉంటుంది. SC, ST వారికి 5 years , OBC వారికి 3 years వరకు AGE RELAXATION ఉంటుంది.
SALARY DETAILS :
దేవాదాయ శాఖ లో ఉన్నటువంటి పోస్టులకు ఆయా జాబ్ కి తగగటు సేలరీ అనేది ఉంటుంది. ఈ జాబ్స్ కి కనీసం 40,000/- వరకు జీతం ఉండే అవకాశం ఉంటుంది. దీని యొక్క పూర్తి వివరాలు అఫిసియల్ నోటిఫికేషన్ లో ఇవ్వనున్నారు
VACANCIES :
ఈ నోటిఫికేషన్ లో దాదాపు 500 జాబ్స్ భర్తీ చేయనున్నారు. ఇందులో దేవాదాయ శాఖ కు సమందించిన అన్నీ పోస్టులను భర్తీ చేస్తారు.
EDUCATION QUALIFICATION :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఉన్న వారు ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు.
APPLICATION FEE :
దేవాదాయ శాఖ నుండి ఈ జాబ్స్ యొక్క అధికారిక నోటిఫికేషన్ రానున్నది. అందులో దీని యొక్క పూర్తి వివరాలు తెలియ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన వెబ్సైట్ నందు పోస్ట్ చేయటం జరుగుతుంది.
IMPORTANT DATES :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో Endowment డిపార్ట్మెంట్ నుండి త్వరలో దీనికి సమందించి అధికారిక నోటిఫికేషన్ రానుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ జాబ్స్ కి అప్లై చేసే డేట్స్ తెలియచేయటం జరుగుతుంది.
SELECTION PROCESS :
దేవాదాయ శాఖ వారు ఈ జాబ్స్ కి online లేదా offline లో ఎక్సామ్ పెట్టి ఈ జాబ్స్ ని భర్తీ చేస్తారు. ఈ ఎక్సామ్ లో మంచి మార్క్స్ వచ్చిన వారికి మెరిట్ ద్వారా ఎంపిక చేయటం జరుగుతుంది.
HOW TO APPLY :
ప్రభుత్వం నుండి అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఏ జాబ్స్ కి అప్లై చేసే లింకు ఇవ్వటం జరుగుతుంది. అక్కడ నుండి ఈ జాబ్స్ కి అప్లై చేయ వచ్చు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన వెబ్సైట్ నో పోస్ట్ చేయటం జరుగును. కావున మన వెబ్సైట్ ప్రతి ఫాలో అవ్వండి.
Official Notification : Click Here